ETV Bharat / city

శవాల శివ సేవలు అందరికీ ఆదర్శం : సోనూసూద్

author img

By

Published : Jan 19, 2021, 4:30 PM IST

శవాల శివను ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ప్రశంసించారు. శివ సేవలను ప్రశంసిస్తూ.. పలువురు దాతలు అతనికి ఆర్థిక సాయం చేశారు. ఆ నగదుతో... మృతదేహాలు తరలించేందుకు శవాల శివ అంబులెన్స్‌ కొనుగోలు చేశారు. ఆ వాహనాన్ని సోనూ సూద్‌ ప్రారంభించారు.

actor sonusoodu appreciate shiva
శవాల శివ సేవలు అందరికి ఆదర్శం : సోనూసూద్

ప్రముఖ సినీ నటుడు సోనూసూద్.. తెలంగాణలోని హైదరాబాద్‌ ట్యాంక్ బండ్​పై శవాల శివను ప్రశంసించారు. సమాజానికి నిస్వార్ధంగా అంకితభావంతో సేవలందించే శవాల శివ లాంటి వ్యక్తులు... అనేక మంది ముందుకు రావాల్సిన అవసరం ఉందని సోనూసూద్ పేర్కొన్నారు. ట్యాంక్ బండ్​లో దూకి ఆత్మహత్య చేసుకున్న.. ప్రమాదవశాత్తు పడి మరణించిన వారి మృతదేహాలను.. వెలికితీస్తూ శవాల శివగా గుర్తింపు తెచ్చుకున్నారు. శివ సేవలను ప్రశంసిస్తూ.. పలువురు దాతలు అతనికి ఆర్థిక సాయం చేశారు.

ఆ నగదుతో... మృతదేహాలు తరలించేందుకు శవాల శివ అంబులెన్స్‌ కొనుగోలు చేశారు. ఆ వాహనాన్ని సోనూ సూద్‌ ప్రారంభించారు. ట్యాంక్ బండ్ పైన ఉన్న అమ్మవారి ఆలయంలో... శాసనసభ్యుడు ముఠా గోపాల్‌తో కలిసి... సోను సూద్ పూజలు నిర్వహించి... ప్రారంభించారు. సమాజానికి అంకితభావంతో సేవలందిస్తున్న శవాల శివను.. యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సోను సూద్ సూచించారు.

ఇదీ చదవండి: భీమవరం మర్యాదలా మజాకా.. అల్లుడికి 125 వెరైటీ వంటకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.