ETV Bharat / city

ఉత్తమ విద్యా విధానాల వల్లే.. 'ఏ' ప్లస్ గ్రేడ్‌ - vijayawada

విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మరోసారి ఖ్యాతిని చాటుకుంది. నేషనల్‌ ఎసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌, బెంగుళూరు ఈ కళాశాలకు 'ఏ' ప్లస్ గ్రేడ్‌ అందించింది. కళాశాల ఉత్తమ ఫలితాలను, మౌలిక సౌకర్యాలు సదుపాయాలు అందించడం వల్లే తమ కళాశాలకు 'ఏ' ప్లస్‌ గ్రేడ్‌ సాధ్యమైందని ప్రిన్సిపల్ డాక్టర్‌ రామకృష్ణ తెలిపారు.

మరోసారి ఖ్యాతిని చాటుకున్న పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల
author img

By

Published : Aug 10, 2019, 4:46 PM IST

మరోసారి ఖ్యాతిని చాటుకున్న పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల

ఉత్తమ విద్యను ఉపాధి మార్గంలో బోధిస్తూ...విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందిస్తున్న విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు...నేషనల్‌ ఎసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌, బెంగళూరు 'ఏ' ప్లస్ గ్రేడ్‌ అందించింది. ప్రధానంగా నాక్‌ నిర్ధేశించిన 7 ప్రధానాంశాలలో కళాశాల ఉత్తమ ఫలితాలను సాధించిందని...కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల కృషికి మంచి ఫలితం వచ్చిందని ప్రిన్సిపల్ డాక్టర్‌ రామకృష్ణ తెలిపారు. తమ కళాశాల అటానమస్‌ కావడం వల్ల మూస విద్యా కాకుండా...ఉపాధి అవకాశాలు ఉన్న పాఠ్యాంశాలతో పాటు ఇంటర్న్​షిప్‌, నైపుణ్య అభివృద్ధి శిక్షణ లాంటి కార్యక్రమాలు అమలు చేయడం వల్లే అభివృద్ధి పథంలో సాగుతుందని ఆయన వివరించారు.

ఇదీ చూడండి: కశ్మీర్​: రాజకీయ పార్టీలు, వేర్పాటువాదుల దారెటు?

Intro:7877Body:555Conclusion:కడప జిల్లాలోని పెనుశిల అభయారణ్యంలో రెండు చిరుతపులను అటవీశాఖ అధికారులు గుర్తించారు ..నిన్న సిద్ధవటం రేంజ్ లోనే పొన్నపల్లి ,చింతకుంట బిట్ల లో
ఇవి సంచరించిన ట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. .వీటితోపాటు ఎలుగుబంట్లు కూడా సంచరించిన గుర్తించారు అడవుల్లో ఈ దృశ్యాలు నిక్షిప్తమైపోయాయి. సిద్ధవటం జిలాని పొన్నపల్లి చింతకుంట బీట్ లో ఉన్న గ్రామాల ప్రజలు అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. క్రూర జంతువులు సంచరిస్తుండడంతో ఆడవాళ్లకు దగ్గర ఉన్న గ్రామాల ప్రజలు అడవిలో ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.