ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 599 కరోనా కేసులు.. 6 మరణాలు - ఏపీలో కరోనా అప్డేడ్స్

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 599 కరోనా కేసులు నమోదయ్యాయి. 6 మంది మహమ్మారి బారిన పడి చనిపోయారు. మొత్తం బాధితుల సంఖ్య 8,70,675కి చేరింది.

రాష్ట్రంలో కొత్తగా 599 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 599 కరోనా కేసులు
author img

By

Published : Dec 4, 2020, 8:03 PM IST

రాష్ట్రంలో కొత్తగా 63 వేల 406 కరోనా పరీక్షలు చేయగా... 599 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 70 వేల 675కు చేరింది. రాష్ట్రంలో గడిచిన 24గంటలో ఆరుగురు మరణించగా... మొత్తం మరణాల సంఖ్య 7,020కి పెరిగింది. కొత్తగా 913 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 6 వేల 422 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

ఇదీచదవండి

మినీ ట్రక్కుల కేటాయింపు... నాయకుల చుట్టూ దరఖాస్తుదారుల ప్రదక్షిణలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.