రాష్ట్రంలో మరో 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. రాష్ట్రానికి చెందిన 246 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 52 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో ఆరుగురికి కరోనా సోకింది. కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. మెుత్తం మృతుల సంఖ్య 86కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రానికి చెందిన 5, 087 కరోనా సోకగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1,159 మందికి, విదేశాల నుంచి వచ్చిన 210 కరోనా పాజిటివ్‌గా తేలింది. గత 24 గంటల్లో 15, 173 మందికి కరోనా పరీక్షలు చేశారు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు... 24 గంటల్లో 304 నమోదు... - భారతదేశంలో కరోనా వైరస్
303 news corona cases registered in andrapradesh
13:04 June 15
13:04 June 15
రాష్ట్రంలో మరో 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. రాష్ట్రానికి చెందిన 246 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 52 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో ఆరుగురికి కరోనా సోకింది. కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. మెుత్తం మృతుల సంఖ్య 86కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రానికి చెందిన 5, 087 కరోనా సోకగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1,159 మందికి, విదేశాల నుంచి వచ్చిన 210 కరోనా పాజిటివ్‌గా తేలింది. గత 24 గంటల్లో 15, 173 మందికి కరోనా పరీక్షలు చేశారు.
Last Updated : Jun 15, 2020, 1:31 PM IST