ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 1PM - 1 pm top news

.

ప్రధాన వార్తలు @ 1pm
ప్రధాన వార్తలు @ 1pm
author img

By

Published : Dec 9, 2021, 1:03 PM IST

  • HIGH COURT: జీవో 59 ఉపసంహరించుకుంటాం..హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది
    HIGH COURT ON GO NO-59 : గ్రామ వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమించడంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు జారీ చేసిన జీవో నెం.59ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • CM JAGAN REVIEW ON PRC: ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం..ఫిట్​మెంట్ ఖరారు చేసే అవకాశం
    CM Jagan on PRC : తాడేపల్లిలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికపై సంబంధిత అధికారులతో సీఎం చర్చలు జరుపుతున్నారు. కమిటీ సిఫార్సులు పరిశీలించి, వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Lance Naik Sai Teja: సాయితేజ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు
    Lance Naik Sai Teja: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరు జిల్లా వాసి సాయితేజ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన నివాసం వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ACCIDENT IN VISAKHAPATNAM: విశాఖలో రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా తల్లిదండ్రులు మృతి
    ACCIDENT IN VISAKHAPATNAM: విశాఖలోని మధురవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద వేగంగా వస్తున్న లారీ.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • హెలికాప్టర్ క్రాష్​పై త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తు: రాజ్​నాథ్
    Rajnath singh statement Bipin rawat: జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న చాపర్​ ప్రమాదానికి గురవడంపై రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్.. పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటన చేశారు. ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సీడీఎస్ రావత్​ దుర్మరణంపై చైనా, పాక్ రియాక్షన్​ ఇలా...
    Countires reaction on cds death: భారత త్రిదళపతి జనరల్ బిపిన్ రావత్ మృతిపట్ల వివిధ దేశాలు విచారం వ్యక్తం చేశాయి. భారత్​-అమెరికా రక్షణ సంబంధాలను మెరుగుపరచడంలో జనరల్ రావత్ కీలక పాత్ర పోషించారని అమెరికా పేర్కొంది. జనరల్ రావత్ మృతిపట్ల ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • దిల్లీ రోహిణి కోర్టులో పేలుడు.. ఒకరికి గాయం
    Rohini court explosion today: దిల్లీ రోహిణి కోర్టులో ల్యాప్​టాప్​ పేలుడు జరిగినట్టు సమాచారం. పేలుడులో ఒకరు గాయపడినట్టు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఎక్కువ సిమ్​ కార్డులు ఉన్నవారికి అలర్ట్.. ఇలా చేయకపోతే..
    Sim card re verification: మీ పేరుమీద 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా? అయితే మీకో అలర్ట్! వీటి పునఃధ్రువీకరణ చేపట్టకపోతే.. కనెక్షన్ కట్ అవుతుంది. అదనపు మొబైల్ కనెక్షన్లను డీ యాక్టివేట్ చేయాల్సిందిగా టెలికమ్యూనికేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్​ఇండియాకు గోల్డెన్​ ఛాన్స్​'
    Harbhajan singh: దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్​ఇండియాకు సువర్ణావకాశం ఉందన్నాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఆ జట్టు ప్రస్తుతం పటిష్ఠంగా లేదని, సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్​ విజయం నమోదు చేసేందుకు ఇదే సరైన సమయమని చెప్పాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • విక్కీ-కత్రిన పెళ్లి.. వేడుకలో సెలబ్రిటీల సందడి
    Vicky kaushal Katrina kaif wedding: బాలీవుడ్​ ప్రేమజంట విక్కీకౌశల్​-కత్రినాకైఫ్​ ఎట్టకేలకు తమ ప్రేమను సాధించుకోబోతున్నారు. మరి కొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే కుటుంబసభ్యులు, స్నేహితులు, పలువురు సెలబ్రిటీల సమక్షంలో సంగీత్​, హల్దీ, మెహందీ వేడుకలు బాగా జరిగాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.