తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా విజయం నల్లేరుపై నడకేనని వైకాపా ఎమ్మెల్సీ జంగాకృష్ణమూర్తి అన్నారు. తిరుపతిలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కార్పొరేషన్ల సమావేశానికి ఆయన హాజరయ్యారు.
సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలే పార్టీ అభ్యర్థికి శ్రీరామరక్షగా చెప్పారు. బీసీలకు ప్రాధాన్యతినిచ్చి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ఒక్క సీఎం జగన్‌కే దక్కుతుందని కృష్ణమూర్తి కొనియాడారు.
ఇదీ చదవండి: