TIRUMALA:తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే రోజా, గాయని శైలజా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ..తెదేపాపై విమర్శలు చేశారు.
ఇదీ చదవండి: EMPLOYEES DEMAND REGULARISATION: సచివాలయాల ఉద్యోగుల షాక్