తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఇంటర్ మినిస్టీరియల్ బృందం జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ వశిష్ట స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ప్రముఖులకు అలయ అధికారులు తీర్థప్రసాదాలను అందించారు.
ఇదీ చదవండి: