ఇదీ చూడండి:
శ్రీవారి సేవలో కేఈ కృష్ణమూర్తి, సినీ నటి అర్చన దంపతులు - latest news on tiurmala
తిరుమల శ్రీవారిని మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, సినీ నటి అర్చన దంపతులు వేర్వేరుగా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి సేవలో కేఈ కృష్ణమూర్తి, సినీనటి అర్చన
ఇదీ చూడండి:
Intro:తిరుమల శ్రీవారిని మాజీ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, సినీ నటి అర్చన దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. Body:.. Conclusion:..