శ్రీవారి దర్శనార్థం ఉప్పెన చిత్ర బృందం తిరుమలకు చేరుకుంది. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు.. కాలినడకన కొండపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారిని శనివారం ఉదయం దర్శించుకోనున్నారు.
తిరుమలకు విచ్చేసిన 'ఉప్పెన' చిత్ర బృందం - శ్రీవారి దర్శనార్థం ఉప్పెన చిత్ర బృందం తిరుమలకు విచ్చేసింది
శ్రీవారి దర్శనార్థం ఉప్పెన చిత్ర బృందం తిరుమలకు విచ్చేసింది. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టి, దర్శకుడు బుచ్చిబాబు రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తిరుమలకు విచ్చేసిన ఉప్పెన చిత్ర బృందం...