ETV Bharat / city

కరోనా కట్టడికి తితిదే ప్రత్యేక చర్యలు

కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా తితిదే ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుమలకు ప్రధాన మార్గమైన అలిపిరి టోల్​గేట్​ వద్ద డిసైన్ఫెక్టన్ట్​ టన్నెల్​ను ఏర్పాటు చేసింది. ఈమేరకు తితిదే ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి టన్నెల్​ను పరిశీలించారు.

author img

By

Published : May 8, 2020, 5:01 PM IST

అలిపిరి టోల్​గేట్​ వద్ద ఏర్పాటు చేసిన డిసైన్ఫెక్టన్ట్​ టన్నెల్​

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుమలకు ప్రధాన మార్గమైన అలిపిరి టోల్​గేట్ వద్ద అత్యంత ఆధునికమైన డిసైన్ఫెక్టన్ట్​ టన్నెల్​ను ఏర్పాటు చేసింది. తిరుమలకు వెళ్లే ఉద్యోగులు, ప్రముఖులు ఈ టన్నెల్ ద్వారా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. టన్నెల్ లోపల నుంచి బయటకు వెళ్లే మార్గమద్యంలో రసాయన ద్రావణం పిచికారి చేసేలా ఏర్పాటుచేశారు. ఈ టన్నెల్​ను ఈరోజు ఉదయం తితిదే ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి పరిశీలించారు.

ఇదీ చూడండి: ఉద్యోగులకు మాస్కులు పంపిణీ చేసిన తితిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.