తితిదే ధర్మకర్తల మండలి సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ నెల 20న పాలకమండలి సమావేశం నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉండడం.. అదే రోజు అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో తితిదే బోర్డు సమావేశం వాయిదా వేస్తూ సభ్యులకు సమాచారం అందించారు. కరోనా తీవ్రత తగ్గిన తరువాత సమావేశం నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: