విద్యార్థులతో కలిసి భోజనం చేసిన శాసనసభ గిరిజన సంక్షేమ కమిటీ - శాసనసభ గిరిజన సంక్షేమ కమిటీ తిరుపతి వసతిగృహం సందర్శన
శాసనసభ గిరిజన సంక్షేమ కమిటీ సభ్యులు తిరుపతి ప్రభుత్వ గురుకుల పాఠశాల పక్కనే ఉన్న వసతిగృహన్ని ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనంలో అమలు చేస్తున్న మెనూ పరిశీలించారు. నాణ్యత గురించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. తనిఖీల్లో కమిటీ ఛైర్మన్ తెల్లం బాలరాజు, సభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, చెట్టే పల్గుణ, ధనలక్ష్మి ఉన్నారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన శాసనసభ గిరిజన సంక్షేమ కమిటీ
ఇదీ చదవండి:
'ప్రభుత్వం సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తోంది'