చిత్తూరు జిల్లా తిరుపతి రుయా ఆసుపత్రిలో మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధరణ అయ్యాయి. రుయాలో ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ కేసులు 13కు చేరాయి. బ్లాక్ ఫంగస్‌తో రుయాలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారు. మరో 11 మందికి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండీ... సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్లు.. ఆంధ్రా నుంచే శ్రీకారం