తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లను తితిదే జారీ చేస్తోంది. రోజుకు 20వేల టికెట్ల చొప్పున టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వివిధ స్లాట్లలో దర్శన టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో ఉన్న కేంద్రాల్లో సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు.
ఇదీ చదవండి: