High Court Chief Justice: తిరుమల శ్రీవారిని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. దర్శనానంతరం ఈవో ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్ర పటంను జస్టిస్‌కు అందజేశారు.
ఇవీ చదవండి: