SriLanka PM to Tirumala: ఈనెల 23, 24 తేదీల్లో తిరుమలలో శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే పర్యటించనున్నారు. ఈనెల 23న ఉ.11 గంటలకు రేణిగుంట చేరుకోనున్నారు. 24న శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. బ్రేక్ దర్శనంలో రాజపక్సేతో పాటు ఆయన కుటుంబం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఇదీ చదవండి:
'ఓటర్ ఐడీ-ఆధార్ లింక్' బిల్లుకు రాజ్యసభ ఆమోదం- విపక్షాలు వాకౌట్