ETV Bharat / city

నిదురపో స్వామీ.. నిదురపో.. శ్రీకాళహస్తిలో వైభవంగా శయనోత్సవం - చిత్తూరు లేటెస్ట్​ అప్​డేట్​

Srikalahasti: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శయనోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆది దంపతులను దర్శించుకున్నారు.

Srikalahasti
శ్రీకాళహస్తిలో శయనోత్సవం
author img

By

Published : Mar 9, 2022, 12:53 PM IST

Srikalahasti: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి, అమ్మవార్ల శయనోత్సవం నిర్వహించారు. ఈ వేడుకతో.. ఉత్సవాలకు ముగింపు పలికారు. ఓ వైపు చంద్రశేఖర స్వామివారు.. ఎదురుగా ఉమాదేవి అమ్మవారు వెండి పల్లకీలో కూర్చుని.. ఆలయంలోని శయనోత్సవ మండపానికి ఊరేగింపుగా వచ్చారు. వేదపండితులు దూపదీప నివేదనాద షాడోశ ఉపచారాలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని.. ఆది దంపతుల ఆశీర్వాదాలు అందుకున్నారు.

ఇదీ చదవండి: Sreeja Milk Dairy: 27మంది సభ్యులతో మొదలై.. వ్యాపార సామ్రాజ్యంగా మారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.