ETV Bharat / city

TTD : తితిదే అన్నదానం ట్రస్టుకు రూ.కోటి విరాళం - తితిదే కు నెల్లూరు కాంట్రాక్టర్ విరాళం

తితిదే అన్నదానం ట్రస్టుకు నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్‌, బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ ఛైర్మన్‌, భవానీ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ పంకజ్‌రెడ్డి కోటి రూపాయల విరాళాన్ని అందించారు.

Rs 1 crore donation to TTD Annadanam Trust
ఈవోకి చెక్కు అందజేస్తున్న పంకజ్‌రెడ్డి దంపతులు. పక్కన ఎమ్మెల్యే సంజీవయ్య
author img

By

Published : Nov 13, 2021, 9:24 AM IST

తితిదే అన్నదానం ట్రస్టుకు నెల్లూరుకు చెందిన భవానీ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ, బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ ఛైర్మన్‌ పంకజ్‌రెడ్డి రూ.1,00,10,116 విరాళాన్ని అందించారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును శుక్రవారం తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత సతీమణి సరిత, తితిదే పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్యే సంజీవయ్య పాల్గొన్నారు.

ఇదీ చదవండి : తితిదే లీగల్ అధికారి కొనసాగింపుపై విచారణ.. హైకోర్టు ఏమన్నదంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.