ETV Bharat / city

అర్చకులకు రక్షణ కల్పించడంలో తితిదే విఫలం: రమణ దీక్షితులు

అర్చకులకు రక్షణ కల్పించడంలో తితిదే విఫలమయ్యిందని రమణ దీక్షితులు ఆరోపించారు. మరణించిన అర్చకుల కుటుంబాలను ఆదుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Ramana
Ramana
author img

By

Published : Aug 14, 2020, 5:03 PM IST

అర్చకులకు రక్షణ కల్పించడంలో తితిదే విఫలమయ్యిందని రమణ దీక్షితులు ఆరోపించారు. స్వామివారికి సేవ చేస్తూ 45 ఏళ్ల అర్చకుడు చనిపోయారని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన అర్చకుల కుటుంబాలను ఆదుకోవాలని సీఎంకు రమణదీక్షితులు విజ్ఞప్తి చేశారు. వారసత్వ పునరుద్ధరణకు పోరాడుతున్న సీనియర్ అర్చకుడు కన్నుమూశారని రమణ దీక్షితులు అన్నారు. వంశపారంపర్య అర్చకులను అక్రమంగా పదవీ విరమణ చేయించారని విమర్శించారు.

ఇదీ చదవండి: సివిల్స్ ర్యాంకర్లతో వెబినార్- రెండో సెషన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.