వేసవిలో తాగునీటి ఎద్దడిపై మంత్రి బొత్స సమీక్ష - botsa latest meet on summer water problems
నాడు - నేడు, స్పందన, వేసవిలో తాగునీటి సమస్య, ఇంటి పన్నుల వసూళ్లు తదితర అంశాలపై మంత్రి బొత్స సత్యనారాయణ తిరుపతిలో సమీక్ష నిర్వహించారు. ఎస్వీయూ సెనేట్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖకు సంబంధించిన ఆరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక అధికారులను మంత్రి బొత్స ఆదేశించారు.
వేసవిలో తాగునీటి ఎద్దడిపై మంత్రి బొత్స సమీక్ష