.
శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలో ఘనంగా భోగి వేడుకలు - తిరుపతిలో భోగి వేడుకలు
తిరుపతి సమీపంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో సహా హాజరైన సినీనటుడు మోహన్‌బాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి....పండుగ ప్రత్యేకతను తెలుగు సంస్కృతిని వారికి తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ భోగభాగ్యాలతో ఉండాలని ఆయన కోరారు.
manchi-family-bhogi-celebrations
.
Intro:సంక్రాంతి పండుగ వేడుకలలో మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు
Body:ap_tpt_37_14_manchu_mohanbabu_bogimantalu_avbb_ap10100.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం లాగానే ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు తిరుపతి సమీపంలో గల శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ముందు భోగిమంటలతో సందడి చేశారు. ముందు రోజే కుటుంబ సభ్యులందరూ అక్కడికి చేరుకొని ఉదయం భోగి మంటలు వేశారు. విద్యాసంస్థల్లో ని నేపాల్ కి చెందిన విద్యార్థులు అక్కడికి రాగా వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి....... పండుగ ప్రత్యేకత ,తెలుగు సంస్కృతిని వారికి తెలియజెప్పారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ భోగ భాగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు.
Conclusion:పి. రవి కిషోర్ ,చంద్రగిరి.9985555813.