తిరుమలలోని తితిదే ఛైర్మన్ కార్యాలయం సమీపంలో.. మంగళవారం అయిదు అడుగుల నాగుపాము కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. తితిదే అటవీ ఉద్యోగి భాస్కర్‌నాయుడు ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం శేషాచలం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
ఇదీ చదవండి:
ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి: తితిదే