ETV Bharat / city

'రోగ నిరోధక శక్తి పెరగాలంటే తగినంత నిద్ర అవసరం' - sleeping medicine specialist ramadevi

కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే పోషకాహారంతో పాటు.. తగినంతగా నిద్ర అవసరమని వైద్య నిపుణులు చెప్పారు.

improve immunity
స్లీపింగ్‌ మెడిసిన్‌ నిపుణులు రమాదేవి గౌరినేనితో ఈటీవీ భారత్ ముఖాముఖి
author img

By

Published : Apr 14, 2020, 2:12 PM IST

స్లీపింగ్‌ మెడిసిన్‌ నిపుణులు రమాదేవి గౌరినేనితో ఈటీవీ భారత్ ముఖాముఖి

సమతుల ఆహారంతో పాటు తగినంత నిద్ర ఉన్నప్పుడే రోగ నిరోధక శక్తి మెరుగవుతుందని స్లీపింగ్ మెడిసిన్ నిపుణులు రమాదేవి గౌరినేని చెప్పారు. కరోనా వైరస్‌ సోకిన వారితో పాటు అనుమానితులు కూడా సానుకూల దృక్పథంతో ఆలోచించాలని చెప్పారు. తక్కువగా నిద్రపోయేవారితో పోలిస్తే.. బాగా నిద్రపోయిన వారిలో యాంటీబాడీస్‌ (ప్రతిరోధకాలు) ఉత్పత్తి అధికంగా ఉన్నట్లు చికాగో విశ్వవిద్యాలయ పరిశోధనల్లో తేలిందని చెబుతున్న ఆమె.. ఈటీవీ భారత్ ముఖాముఖిలో మరిన్ని విషయాలు పంచుకున్నారు.

ఇవీ చదవండి:

అమ్మ ప్రేమ ఒక వైపు... కరోనా కట్టడి బాధ్యత మరోవైపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.