తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ఆశీస్సులు పొందారు. జగన్ ప్రభుత్వం దూకుడుతో విమర్శలు పాలవుతొందని అన్నారు. మీడియా ముందు దుర్భాషలాడటం మంచి సంప్రదాయం కాదని హితవు పలికారు.
ఇదీ చదవండి: