ETV Bharat / city

'100 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు' - కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మురుగన్

వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నామని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మురుగన్ అన్నారు. భారత్ 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసి కొత్త రికార్డు సృష్టించడంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని మంత్రి సన్మానించి అభినందించారు.

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మురుగన్

author img

By

Published : Oct 22, 2021, 10:57 PM IST

100 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నామని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మురుగన్ అన్నారు.

చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతి – అలిపిరి రోడ్డు లోని వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్​ను కేంద్ర మంత్రి మురుగన్ సందర్శించారు. భారత్ 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసి కొత్త రికార్డు సృష్టించడంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని మంత్రి సన్మానించి అభినందించారు. భారతదేశంలో కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా 100 కోట్ల కొవిడ్ టీకా డోసులు వేశామన్నారు. పలు దేశాలలో ఇప్పటికి వ్యాక్సిన్ కొరత ఉందని అన్నారు. అయితే ప్రధాని మోదీ చొరవతో అధికసంఖ్యలో కరోనా టీకాను భారత్ లో ఉత్పత్తి చేయగలిగామని తెలిపారు.

ఇదీ చదవండి:

Pawan kalyan: కొవిడ్ వ్యాక్సినేషన్​లో ఆ మార్కు..దేశానికే గర్వకారణం: పవన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.