తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, ప్రధానమంత్రి సోదరుడు ప్రహ్లాద్ మోదీ స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
రైతుల సమస్యలకు పరిష్కారం దొరికి... దిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం ఆగాలని స్వామి వారిని కోరినట్లు ప్రహ్లాద్ మోదీ చెప్పారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. సినీ నటుడు.. బిగ్‌బాస్ విజేత అభిజిత్ కుటుంబసభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: