మానవత్వం, మంచితనం మరిచి విద్యార్థిని లైంగికంగా వేధించిన ఓ కీచక అధ్యాపకుడికి స్థానికులు బుద్ధి చెప్పారు. తిరుపతి జిల్లాలో ఒప్పంద అధ్యాపకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. కార్వేటినగరం జూనియర్ కళాశాలలో సోమయ్య అనే వ్యక్తి ఒప్పంద అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని లెక్చరర్‌పై స్థానికులు దాడి చేశారు. సోమయ్యను సస్పెండ్ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రకటించారు.
ఇదీ చదవండి: Students Fights: రోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు.. ఎందుకంటే..!
కీచక అధ్యాపకుడికి దేహశుద్ధి... సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్ - తిరుపతి జిల్లా లేెటెస్ట్ అప్డేట్స్
విద్యార్థులకు నీతి పాఠాలు చెప్పాల్సిన గురువు నీతిమాలిన పని చేశాడు.. చదువు చెప్పాల్సినవాడు శాడిస్టుగా మారాడు.. తప్పని చెప్పాల్సినవాడే తప్పుడు పనులు చేశాడు.. మానవమృగంలా మారి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు ఆ ప్రబుద్ధుడికి దేహశుద్ధి చేశారు.. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చే ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది.