ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా చూశామని.. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజ్ తెలిపారు. అందుబాటులో ఉన్న అతి తక్కువ బలగాలతోనే... ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించామన్నారు. తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన...పోలింగ్ బూత్లు ఓటర్ల శాతం పెరిగినా... కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు తెలిపారు. 2014తో పోలిస్తే... అందుబాటులో ఉన్న పోలీసులు, బలగాల సంఖ్య తక్కువగా ఉన్నా...పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసి ఎన్నికలను సజావుగా నిర్వహించామని తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపాం..! - poling
అతి తక్కువ బలగాలతో... ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు తిరుపతి ఎస్పీ అన్బురాజ్ తెలిపారు.
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా చూశామని.. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజ్ తెలిపారు. అందుబాటులో ఉన్న అతి తక్కువ బలగాలతోనే... ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించామన్నారు. తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన...పోలింగ్ బూత్లు ఓటర్ల శాతం పెరిగినా... కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు తెలిపారు. 2014తో పోలిస్తే... అందుబాటులో ఉన్న పోలీసులు, బలగాల సంఖ్య తక్కువగా ఉన్నా...పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసి ఎన్నికలను సజావుగా నిర్వహించామని తెలిపారు.
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
చంద్రబాబు నాయుడు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో లో మాట్లాడిన తీరు బాధాకరమని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు అన్నారు. డర్టీ ఇండియా లాంటి పదాలు ఉచ్చరించడం నేరమని వెంటనే చంద్రబాబునాయుడుపై సుమోటో కింద కేసు నమోదు చేయాలని ఆయన కడప లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు... చంద్రబాబునాయుడుకు ఓటమి భయం పుట్టిందని దీంతో ఆయన ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. ఇంకా ఓట్ల లెక్కింపు జరగక ముందే వైకాపా నాయకులు ఊహల్లో తేలిపోవడం సరికాదన్నారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రదేశ్ అని నేమ్ బోర్డు తయారు చేయించుకోవడం అత్యుత్సాహం అన్నారు. గతంలో ఇలానే ఓసారి చేసి బోల్తా పడ్డారని పేర్కొన్నారు. పసుపు కుంకుమ తీసుకున్న మహిళలకు అవగాహన వచ్చిందని మా డబ్బులు మాకు ఇస్తున్నారని గ్రహించారని చెప్పారు. ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదని భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
Body:బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు
Conclusion:కడప