ETV Bharat / city

తిరుపతి స్విమ్స్​కి పది కేఎల్ నిల్వ సామర్థ్యంతో కొత్త ఆక్సిజన్ ట్యాంకర్ - latest news in chittor district

తిరుపతి స్విమ్స్​లోని కొవిడ్ ఆసుపత్రిలో పది కిలోలీటర్ల ఆక్సిజన్ ట్యాంక్​ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 22కేఎల్ నిల్వ సామర్థ్యంతో రెండు ఆక్సిజన్ ట్యాంకులు స్విమ్స్ ఆసుపత్రిలో ఉండగా.. అదనంగా దీనిని ఉంచారు.

New oxygen tanker
కొత్త ఆక్సిజన్ ట్యాంకర్
author img

By

Published : May 28, 2021, 7:28 AM IST

తిరుపతి స్విమ్స్ రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రిలో మరో పది కిలోలీటర్ల ఆక్సిజన్ ట్యాంక్​ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 22కేఎల్ నిల్వ సామర్థ్యంతో రెండు ఆక్సిజన్ ట్యాంకుర్లు స్విమ్స్ ఆసుపత్రిలో ఉన్నాయి. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ చొరవతో 10కేఎల్ ఆక్సిజన్ అదనంగా రాష్ట్రానికి రాగా.. స్విమ్స్​కు ఆ ట్యాంకర్​ను తరలించారు. ప్రత్యేక పూజలు చేసి కొత్త ఆక్సిజన్ ట్యాంక్​ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అదనంగా ఈ ట్యాంక్ అందుబాటులోకి రావటం ద్వారా అవసరమైన సమయాల్లో రోగులకు ఆక్సిజన్ అందించేందుకు వీలవుతుందని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ తెలిపారు.

ఇదీ చదవండీ… నైరుతి రుతుపవనాల ఆగమనం : రాగల 3 రోజులూ మోస్తరు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.