ETV Bharat / city

తిరుపతిలో "స్పందన"కు అనూహ్య స్పందన

తిరుపతి సబ్​ కలెక్టర్​ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మధ్యాహ్న సమయానికి 600 అర్జీలు నమోదయ్యాయి. ఇందులో అర్జీదారులకు ఇచ్చే రసీదు విషయంలో జాప్యం జరిగింది. దీంతో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

తిరుపతి స్పందనకు మధ్యాహ్నానికి 600 అర్జీలు
author img

By

Published : Jul 1, 2019, 11:31 PM IST

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మధ్యాహ్నానికి 600 అర్జీలు రావటం విశేషం. అయితే.. అర్జీదారులకు ఇచ్చే రసీదు విషయంలో జాప్యం జరిగింది. దీంతో సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

తిరుపతి స్పందనకు మధ్యాహ్నానికి 600 అర్జీలు

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మధ్యాహ్నానికి 600 అర్జీలు రావటం విశేషం. అయితే.. అర్జీదారులకు ఇచ్చే రసీదు విషయంలో జాప్యం జరిగింది. దీంతో సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

ఇదీ చదవండీ.. హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు..

New Delhi, July 01 (ANI): After Zaira Wasim announced her decision to quit Bollywood, supporting her decision Samajwadi Party MP ST Hasan spoke to ANI, and said that politics should not be done on this issue and exposure is not allowed in Islam. He said, "Politics should not be done on it. Since I am a Muslim, I can say that skin show is not permitted in Islam or to display anything that might be sexually appealing."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.