ETV Bharat / city

ఇది కుక్క కాదు.. నిజంగా పిల్లేనండి.. చూడండి!

అరబ్ దేశాల్లో కనిపించే పర్షియన్ జాతికి చెందిన పిల్లి... రాజమహేంద్రవరంలో అందరినీ ఆకట్టుకుంటోంది. అచ్చం శునకంలా కనిపిస్తున్న ఆ పిల్లి పేరు స్నోఫీ. రాజమహేంద్రవరంలోని ఓ కుటుంబం ఆ పిల్లిని ఇంట్లో మనిషిలా పెంచుకుంటూ ఆనందిస్తోంది.

ఇది కుక్కకాదు.. నిజంగా పిల్లేనండి.. చూడండి!

author img

By

Published : Jan 24, 2021, 11:59 AM IST

ఇది కుక్కకాదు.. నిజంగా పిల్లేనండి.. చూడండి!

అరబ్‌ దేశాల్లో ఉండే ప్రత్యేకమైన మార్జాలం.. రాజమహేంద్రవరంలో సందడి చేస్తోంది. స్నోఫీ పేరు గల ఈ పిల్లిని.. స్థానిక గోకవరం బస్టాండు ప్రాంతానికి చెందిన సయ్యద్‌ మున్నీసా కుటుంబం పెంచుకుంటోంది.

స్నోఫీ ఆహారం కోసం నెలకు రూ.1500 ఖర్చు చేస్తున్నట్లు ఆ కుటుంబీకులు తెలిపారు. కారం తక్కువగా వేసిన చికెన్‌ తింటుందని, పాలు మాత్రం తాగదని తెలిపారు. మామూలు పిల్లులతో పోలిస్తే ఇది ఆకారంలో భారీగా ఉంది. బరువు 5 కిలోలు పైగా ఉండి.. ఒంటి నిండా జూలుతో ఆకట్టుకుంది. అలాగే.. బొమ్మలతో ఆడుకుంటూ చిన్న పిల్లల్లా ముచ్చట చేస్తుంటుంది.

ఇదీ చదవండి:

ఎన్నికల్ని అడ్డుకుంటే మూల్యం తప్పదు: ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.