ETV Bharat / city

హెచ్​ఆర్సీ ఏర్పాటు చెయ్యాలని న్యాయవాదుల నిరసన - ఏపీలో హెచ్​ఆర్సీ పెట్టాలని రాజమహేంద్రవరంలో నిరసనలు

రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. న్యాయవాదులతో కలిసి రాజమహేంద్రవరంలో నిరసన తెలిపారు.

హెచ్​ఆర్సీ ఏర్పాటు చేయాలని న్యాయవాదుల నిరసన

author img

By

Published : May 29, 2020, 2:59 PM IST

రాష్ట్రంలో మానవహక్కుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని... తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భారత న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. హెచ్​ఆర్సీ ఏర్పాటు చేయాలని గత ఏడాది అక్టోబరులో హైకోర్టు ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. అయినా ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదని న్యాయవాదులు తెలిపారు. లోకాయుక్తను తెలంగాణ నుంచి రాష్ట్రానికి తీసుకురావాలని ముప్పాళ్ల డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

ఇదో చారిత్రక తీర్పు: న్యాయవాది శ్రీనివాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.