ETV Bharat / city

నాటు సారా, గంజాయి అమ్మకాలు అరికట్టమని మహిళల ధర్నా

రాజమహేంద్రవరంలోని 49వ డివిజన్​ క్వారీ ప్రాంతంలో గంజాయి, నాటు సారా అమ్మకాలు విచ్చల విడిగా జరుగుతున్నాయని వాటిని అరికట్టమని ఆ ప్రాంత మహిళలు ధర్నా చేశారు. ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు.

నాటు సారా, గంజాయి అమ్మకాలు అరికట్టమని మహిళల ధర్నా
author img

By

Published : Jul 15, 2019, 6:13 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 49వ డివిజన్ క్వారీ ప్రాంతంలో జరుగుతున్న గంజాయి, నాటు సారా అమ్మకాలను, అమ్మకం దారులకు సహకరిస్తున్న అధికారులకు వ్యతిరేకంగా డివిజన్ మాజీ కార్పొరేటర్ బర్రె అనుహెలీనియా ఆధ్వర్యంలో ఆ ప్రాంత మహిళలు నిరసన తెలిపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సారా అమ్మకాలు నిషేధించాలని... అమ్మకం దారులకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని ఆ ప్రాంత మహిళలను కాపాడాలని నినాదాలు చేస్తూ దానికి సంబంధించిన వినతిపత్రాన్ని ఎక్సైజ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ నాగ ప్రభుకుమార్​కు అందజేశారు. సారారహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్ అధికారులంతా పనిచేస్తున్నారాని సూపరింటెండెంట్​ తెలిపారు.మహిళలకు ఇబ్బంది కలగకుండా అక్రమ వ్యాపారాలను అరికడతామన్నారు.

ఇదీ చదవండి :

పగ తీర్చుకునేందుకు నాని 'గ్యాంగ్' సిద్ధం!

Intro:ap_cdp_18_15_somasila_bhadithulu_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
సోమశిల ముంపు బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సోమశిల ముంపు బాధితులు ఐకాస నాయకులు డిమాండ్ చేశారు. సోమశిల పరివాహక ప్రాంతాలలో ఇంకా 1200 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట మౌన దీక్ష చేపట్టారు. నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో 300 మందికి ఉద్యోగాలు కల్పించారని, చంద్రబాబు నాయుడు హయాంలో 50 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, ఇంకా 1200 మంది మిగిలి ఉన్నారని వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఏళ్ల తరబడి నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నామని ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. కొత్తగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సోమశిల ముంపు బాధితుల కు న్యాయం చేయాలని కోరారు.

Body:సమస్యల ముంపు బాధితులు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.