ETV Bharat / city

బెయిల్​పై నల్లమిల్లి విడుదల.. చిత్రహింస పెట్టారని ఆవేదన - నల్లమిల్లి అరెస్ట్ వార్తలు

రాజమహేంద్రవరం జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బెయిలుపై విడుదల అయ్యారు. శుక్రవారం షరతులతో కూడిన బెయిల్​ను కోర్టు మంజూరు చేసింది.

Nallamilli release
బెయిల్​పై నల్లమిల్లి విడుదల
author img

By

Published : Mar 20, 2021, 5:28 PM IST

Updated : Mar 20, 2021, 6:08 PM IST

బెయిల్​పై నల్లమిల్లి విడుదల

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని షరతులతో కూడిన బెయిలుపై విడుదల చేశారు. రెండు నెలల కిందట రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజురెడ్డి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మెుదట ఆయనను కాకినాడ సబ్​ జైలుకు తీసుకెళ్లగా... అక్కడి నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.

కక్ష సాధింపులో భాగంగానే కేసు: నల్లమిల్లి

కేవలం కక్ష సాధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు బనాయించారని తెలుగు దేశం నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు చెప్పినప్పటికీ...వైద్యం అందించకుండా చిత్రహింసలకు గురిచేశారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

'తెదేపా అండగా ఉంటుంది.. ప్రాణత్యాగాలు చేసుకునే నిర్ణయాలు వద్దు'

Last Updated : Mar 20, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.