ETV Bharat / city

43 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ - east godavari latest news

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. సాధారణ ప్రజలనే కాకుండా పోలీసులనూ ఈ వైరస్ వదలడం లేదు.

Corona positive for 43 cops at rajamahendravarm east godavari district
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ
author img

By

Published : Jul 20, 2020, 7:39 PM IST

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో 43 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఎస్పీ షిమోషి బాజ్​పేయ్ తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

'బాలికపై అత్యాచారం కేసులో 12 మంది అరెస్టు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.