ETV Bharat / city

25న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విక్రమ సింహపురి స్నాతకోత్సవాలకు హాజరుకానున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర గవర్నర్ బిశ్వ హరిచంద్రన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

విక్రమసింహపురి
author img

By

Published : Aug 24, 2019, 12:03 AM IST

మీడియాతో విశ్వవిద్యాలయం వైస్​ ఛాన్స్​లర్

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రెండు, మూడు, నాలుగు, ఐదో స్నాతకోత్సవాలు ఘనంగా జరుపుతున్నట్లు యూనివర్సిటీ వైస్​ ఛాన్స్​లర్(వీసీ) ప్రొఫెసర్ సుదర్శన్ రావు తెలిపారు. ఈనెల 25వ తేదీన నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఈ వేడుకలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలోని 733 మంది విద్యార్థులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పట్టాలు అందజేస్తున్నట్లు తెలిపారు. వీరిలో 60 మందికి విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తామన్నారు.

Intro:రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ లోక్ సభా పక్ష నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ శాసనసభ పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, వ్యవస్థలను సొంతపార్టీ కోసం వినియోగించు కుంటున్నారని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఓవైపు వరదలు పోటెత్తుతుంటే ప్రాజెక్టు లద్వారా పంట పొలాలకు ఎందుకు నీరివ్వలేక పోతున్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును ఆపాలని దూరాలోచన తో రివర్స్ టెండరింగ్ కు పిలిస్తే ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురైందన్నారు. రాజధాని అమరావతి పై సైతం విషం చిమ్ముతూ ప్రజల్లో అనుమానం, ఆందోళన పెంచుతున్నారని అన్నారు. రాజకీయ దూరాలోచన తో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిలుపుదల చేసారని దుయ్యబట్టారు.తమకు తెదేపా ఒడిపోయిందన్న బాధ కంటే రాష్ట్రం ఒడిపోతోందన్న బాధే ఎక్కువగా ఉందన్నారు. ఇంకా పలు సమస్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Body:విక్రమ్

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.