Protest: కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు ప్రాజెక్ట్ వద్ద నిరసన తెలిపారు. ఈ నిరసనకు తెదేపా నాయకులు మద్దతు తెలిపారు. న్యాయ పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నేలటూరు ప్రాజెక్ట్ ప్రధాన గేటు వద్ద తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసనలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: RK Selvamani: ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్తపై అరెస్టు వారెంట్
కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు - కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు
Protest: కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేలటూరు ప్రాజెక్ట్ ప్రధాన గేటు వద్ద ఉద్యోగులు, కార్మికులు నిరసన తెలిపారు.
![కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు protest against privatization of krishnapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14942048-977-14942048-1649228216364.jpg?imwidth=3840)