ETV Bharat / city

Earthquake: నెల్లూరు, కడప జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి - నెల్లూరు జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి

Earthquake: నెల్లూరు, కడప జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇళ్లలోని సామగ్రి కిందపడటం.. మంచాలు కదలడంతో.. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

earthquake at nellore at kadapa districts
నెల్లూరు, కడప జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి
author img

By

Published : Jul 13, 2022, 10:10 AM IST

Earthquake: నెల్లూరు, కడప జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఉదయం 5 గంటల సమయంలో భూమి ఐదు సెకన్లపాటు కంపించిందని స్థానికులు తెలిపారు. ఇళ్లలోని సామగ్రి కిందపడటం.. మంచాలు కదలడంతో అంతా బయటకు వచ్చారు. కడప జిల్లా బద్వేలు మండలంలోనూ భూమి కంపించిందని విద్యానగర్‌, చిన్నకేశంపల్లి గ్రామస్థులు తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.