కర్నూలు నగరంలో కొత్తపేట, పాతబస్తీ-కొండారెడ్డి బురుజు ప్రాంతాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందం సభ్యులు డా.మధుమిత దూబే, ప్రొఫెసర్ సంజయ్ కుమార్ సాధూఖాన్లు రెడ్ జోన్ ప్రాంతాల పరిస్థితిని డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించారు.
కర్నూలులో రెడ్ జోన్ ప్రాంతాల్లో పరిశీలన - కర్నూలు రెడ్ జోన్ ప్రాంతంలో కేంద్ర బృందం పరిశీలన
కర్నూలు నగరంలో రెడ్ జోన్ ప్రాంతాల పరిస్థితిని కేంద్ర బృందం సభ్యులు డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించారు.
కర్నూలులో రెడ్ జోన్ ప్రాంతాల్లో పరిశీలన