కార్మిక దినోత్సవం సందర్భంగా... కర్నూల్లో భౌతిక దూరం పాటించి వేడుకలు జరుపుకున్నారు. స్థానిక సీపీఎం పార్టీ కార్యాలయంలో... ఆపార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ.గఫూర్ జెండాను ఎగరవేశారు. పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి నాయకులు పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
కర్నూల్లో మేడే వేడుకలు - సీపీఎం పార్టీ మేడే వేడుకల న్యూస్
కర్నూల్లో సీపీఎం పార్టీ నాయకులు మేడే వేడుకలు నిర్వహించారు. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ.గఫూర్ పార్టీ జెండాను ఎగురవేశారు.
కర్నూల్లో మేడే వేడుకలు
కార్మిక దినోత్సవం సందర్భంగా... కర్నూల్లో భౌతిక దూరం పాటించి వేడుకలు జరుపుకున్నారు. స్థానిక సీపీఎం పార్టీ కార్యాలయంలో... ఆపార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ.గఫూర్ జెండాను ఎగరవేశారు. పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి నాయకులు పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
ఇదీ చూడండి: చోడవరంలో సీపీఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలు