ETV Bharat / city

MURDER : కర్నూలులో వ్యక్తి దారుణ హత్య - kurnool crime

కర్నూలులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థిరాస్తి వ్యాపారంలో తలెత్తిన గొడవలే హత్యకు కారణమని మృతుడి కుటుంబీకులు తెలిపారు.

కర్నూలులో వ్యక్తి దారుణ హత్య
కర్నూలులో వ్యక్తి దారుణ హత్య
author img

By

Published : Jan 13, 2022, 10:48 PM IST

కర్నూలులోని ఆర్.ఎస్.రోడ్డులో ఇస్మాయిల్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు విద్యుత్ శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థిరాస్తి వ్యాపారం గొడవలే హత్యకు కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.