ఇసుక కొరతపై రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో తెదేపా ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య వినూత్నంగా నిరసన తెలిపారు. గాడిదపై ఊరేగింపుగా వచ్చి.. ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరారు. భవన కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన గుండు గీయించుకున్నారు. ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని, ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులకు పరిహారం ఇవ్వాలని కోరారు.
గాడిదపై ఊరేగి.. గుండు గీయించుకుని బంగి నిరసన - కర్నూలు తాజా వార్తలు
ఇసుక కొరతపై తెదేపా నాయకుడు బంగి అనంతయ్య వినూత్న నిరసన తెలిపారు. కర్నూలులో గాడిదపై ఊరేగి, గుండు గీయించుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఇసుక కొరతపై రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో తెదేపా ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య వినూత్నంగా నిరసన తెలిపారు. గాడిదపై ఊరేగింపుగా వచ్చి.. ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరారు. భవన కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన గుండు గీయించుకున్నారు. ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని, ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులకు పరిహారం ఇవ్వాలని కోరారు.
ap-knl-11-25-bhangi-nirasana-ab-ap10056_25102019105251_2510f_00349_37
Conclusion: