ETV Bharat / city

కర్నూలులో కరోనా పరిస్థితిపై కేంద్ర బృందం ఆరా

కర్నూలు జిల్లాలో అధికంగా కరోనా కేసులు నమోదైన క్రమంలో కేంద్ర బృంద సభ్యులు అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. కలెక్టర్​, ఇతర అధికారులతో చర్చించి పాజిటివ్​ కేసులు, కొవిడ్​ ఆస్పత్రుల్లో అందించే సేవల గురించి తెలుసుకున్నారు.

కర్నూలులో కరోనా పరిస్థితిపై కేంద్ర బృందం ఆరా
కర్నూలులో కరోనా పరిస్థితిపై కేంద్ర బృందం ఆరా
author img

By

Published : May 10, 2020, 7:48 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో వైరస్​ నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు కేంద్ర బృందం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్​లో.. కేంద్ర బృంద సభ్యులైన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.మధుమిత దూబే, ఫ్రొఫెసర్ డాక్టర్ సంజయ్ సాదుఖాన్​లు.. కలెక్టర్, అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో నమోదైన కేసులు.. జోన్ల పరిస్థితిపై ఆరా తీశారు. కరోనా బాధితుల కోసం అందుబాటులో ఉన్న ఆస్పత్రులు, వైరస్​ నుంచి కోలుకుని డిశ్చార్జైన వివరాలను సేకరించారు.

ఇదీ చూడండి..

బెంగాల్ కూలీల రైలు ఆగిపోయింది.. కారణం ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.