కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లిలోని.. నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించేందుకు.. తాళ్లతో పైకి ఎత్తగా.. ఒక కప్పీ తాడు తెగిపోవడంతో.. ధ్వజస్తంభం జారిపోయింది. దీంతో ధ్వజస్తంభం నిలిపేవారు.. స్థానికులపై పడిపోయారు. ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో.. యానాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ధ్వజస్తంభ ప్రతిష్ఠలో అపశృతి.. మీదపడి ముగ్గురికి తీవ్రగాయాలు - కాకినాడ లేటెస్ట్ అప్డేట్స్
నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠలో అపశృతి జరిగింది. ప్రతిష్ఠాపన కోసం తాళ్లతో పైకి ఎత్తగా.. ధ్వజస్తంభం జారిపోయింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
ధ్వజస్తంభ ప్రతిష్ఠలో అపశ్రుతి