ETV Bharat / city

PATTABHI: ఎమ్మెల్యే ద్వారంపూడి తాటాకు చప్పుళ్లకు బెదరం: పట్టాభి - tdp Leader Pattabhi Ram latest news

ఎమ్మెల్యే ద్వారంపూడి తాటాకు చప్పుళ్లకు మేం బెదరమని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిందన్న పట్టాభి.. ద్వారంపూడికి డ్రగ్స్‌తో సంబంధాలు(tdp Leader Pattabhi Ram comments on kakinada mla dwarampudi) ఉన్నాయని ఆరోపించారు.

tdp leader Pattabhiram
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌
author img

By

Published : Oct 6, 2021, 8:16 PM IST

రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌(tdp Leader Pattabhi Ram on durgs)​ ఆరోపించారు. గుజరాత్‌లో హెరాయిన్‌ దొరికిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడిందన్నారు. డ్రగ్స్‌ సంబంధాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయట్లేదన్న ఆయన.. విజయవాడలో డ్రగ్స్‌ వ్యాపారం చేస్తుంటే అడగొద్దా? అని ప్రశ్నించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడికి డ్రగ్స్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయని.. ద్వారంపూడి బెదిరింపుల(Pattabhi Ram on mla dwarampudi)కు భయపడేవారు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. మీడియా వాళ్లను లారీలతో తొక్కిస్తానని ఎమ్మెల్యే అంటారా అని నిలదీశారు.

రేషన్‌ బియ్యం అఫ్గాన్‌ పంపి.. అక్కడినుంచి హెరాయిన్ తెస్తున్నారని.. డ్రగ్స్‌ దిగుమతి(Pattabhi Ram on drugs) నూటికి నూరు శాతం నిజమే అని పట్టాభి అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందిస్తామన్నారు.

ఇదీ చదవండి..

DASARA AT INDRAKEELADRI: ఇంద్రకీలాద్రిపై దసరా..రేపటినుంచి అమ్మవారి అలంకారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.