ETV Bharat / city

JNTUK: జేఎన్​టీయూకేలో ర్యాగింగ్.. 11 మంది విద్యార్థులు సస్పెండ్​ - జేఎన్​టీయూ కాకినాడలో ర్యాగింగ్

Ragging in JNTUK: కాకినాడ జేఎన్​టీయూలో ర్యాగింగ్​ ఘటనలో 11 విద్యార్థులను రెండువారాలపాటు సస్పెండ్ చేసినట్లు వర్సిటీ ఉపకులపతి ప్రసాదరాజు తెలిపారు.

ragging at juntu kakinada
ragging at juntu kakinada
author img

By

Published : Jun 25, 2022, 3:27 PM IST

Students Suspended in Ragging Case at JUTUK: జేఎన్​టీయూ కాకినాడలో ర్యాగింగ్​ కలకలం రేపింది. ర్యాగింగ్​కు పాల్పడిన 11 విద్యార్థులపై సస్పెన్షన్​ వేటు పడింది. సదరు విద్యార్థులకు 14 రోజులపాటు తరగతులు, రెండు నెలలపాటు వసతిగృహం నుంచి సస్పెండ్ చేసినట్లు యూనివర్సిటీ ఉపకులపతి ప్రసాదరాజు తెలిపారు.

మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థిని ఇంటరాక్షన్ పేరిట ర్యాగింగ్ చేసినట్టు యూజీసీ య్యాంటీ ర్యాగింగ్ వెబ్​సైట్​కు ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదుపై విశ్వవిద్యాలయం యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేపట్టింది. కమిటీ నివేదిక ఆధారంగా ఇద్దరు మొదటి ఏడాది, 9 మంది తృతీయ సంవత్సరం విద్యార్థుల్ని రెండు వారాలపాటు సస్పెండ్ చేసినట్టు ఉపకులపతి ప్రసాదరాజు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.