ETV Bharat / city

కాకినాడ నుంచి సికింద్రాబాద్​కు ప్రత్యేక రైలు - కాకినాడ స్పెషల్ ట్రేన్

సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చిన వారిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు కాకినాడ నుంచి సికింద్రాబాద్​కు ఈ నెల 18న నడపనున్నారు.

pongal special train
కాకినాడ నుంచి సికింద్రాబాద్​కు ప్రత్యేక రైలు
author img

By

Published : Jan 15, 2021, 5:36 PM IST

Updated : Jan 16, 2021, 7:36 PM IST

పండగకు సొంతూళ్లకు వచ్చిన వారి తిరుగు ప్రయాణానికి వీలుగా కాకినాడ నుంచి సికింద్రాబాద్‌కు ఈ నెల 18న ప్రత్యేక రైలు(07458) నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు కాకినాడ టౌన్‌ నుంచి సోమవారం రాత్రి 8:40 గంటలకు బయలుదేరి సామర్లకోట, అనపర్తి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 8:45 గంటలకు సికింద్రాబాద్‌ చేరనుంది.

ఇదీ చదవండి

కోనసీమలో ఘనంగా ప్రారంభమైన ప్రభల ఉత్సవం

Last Updated : Jan 16, 2021, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.