కడప కలెక్టరేట్లో జర్నలిస్టులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇటీవల తిరుపతిలో కరోనాతో ఇద్దరు పాత్రికేయులు మృతి చెందడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం 200 మందికి గొంతు నుంచి నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి :