Indigo Flight Services From kadapa: కడపలో మార్చి 27 నుంచి ఇండిగో విమాన సర్వీసులకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు కడప నుంచి వివిధ నగరాలకు ఇండిగో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవలే ఇండిగో సంస్థ... రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
మరోవైపు 17ఎయిర్ పోర్టులను పైలెట్ శిక్షణ కేంద్రాలుగా కేంద్రం ఎంపిక చేయగా.. ఇందులో కడప విమానాశ్రయానికి చోటు దక్కింది. ఫలితంగా ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆపరేషన్ కింద పైలెట్లకు కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి:
Minister Suresh: రాజ్యాంగం తిరగ రాయాలనడం ఎస్సీల ఆత్మగౌరవం దెబ్బతీయడమే: మంత్రి సురేశ్